శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి అక్షరార్చన జేయసంకల్పముతో చిన్నప్రయత్నం.
వందే నందనందనం నవనీలమేఘశ్యామమ్
వసుదేవ సుతం సుందరం శుద్ధం శ్రీ కృష్ణం ||1||
దేవకీగర్భసంభూతం యశోదానందదాయకం
గోకులానందాతారం దుష్టకంసారీం దేవం||2||
మహేంద్ర మదహంతారం గోవర్ధనోద్ధారం
నీలమణిరత్నకంకణ కేయూరహారం||3||
కాళీయమర్దన నారద సనందాదివందితం
శిశుపాలశిరచ్ఛేదన యశోదామనఃక్లేషహం ||4||
రమణీయ యమునాతీర సంచారం మనోజ్ఞకం
కమనీయ వేణుగానామృతసుధాస్రావం ||5||
స్నిగ్ధపద్మపత్ర నయనం కృపాసింధువదనం
గుణాకరం సుఖాకరం సమస్తదోష శోషణం ||6||
బలభద్రాది సంయుతం సదాసాధురక్షకం సతతం శుద్ధం భగవంతం సనాతనమ్ ||7||
అక్రూర సుధామవిదురాది భక్త పోషణం
నిర్గుణంబ్రహ్మమ్ భగవంతం సనాతనమ్ ||8||
వ్యాస శుకశౌనక గాంగేయాసుర్చితం
యోగేంద్రగమ్యం కృపాసింధు మహాయోగిం||9||
గీతార్థమహావాక్య బొధకం పరమగురుం
ధర్మరక్షతత్పరం పరమాత్మానమీశ్వరమ్ ||10||
నిత్యం సత్యంచ పరమమ్ పురుషోత్తమమ్
నమామ్యహమ్ రుక్మిణీవల్లభం శ్రీకృష్ణం ||11||
ఇతి వికారి వత్సరశ్రీకృష్ణాష్టమి
సుదినేన కమలాసతర్చిత శ్రీ కృష్ణ యక్షరపుష్పాంజలి.
గేయకర్త : గౌరావఝ్ఝల శాస్త్రి 9348662360

విష్ణువు వేయి నామములు – Vishnu Veyi Namalu in Telugu
సూర్యమండల స్తోత్రం
కారాగారంలో పుట్టిన కన్నయ్య… యమున దాటి గోకులానికి! శ్రీకృష్ణ జననం వెనుక దివ్యగాథ
కృష్ణాష్టమి 2026… అర్ధరాత్రి అవతరించిన జగన్నాథుడు! శ్రీకృష్ణ జన్మ విశిష్టత ఏమిటి?
కృష్ణాష్టమి నాడు ఇంట్లో చిన్నికృష్ణుడి పాదాలు ఎందుకు వేస్తారు?
కృష్ణుడికి వెన్న అంటే ఎందుకంత ప్రీతి? బాలకృష్ణుని కథల్లోని అంతరార్థం