హరిహర పంచకం
Harihara Panchakam in Telugu | అరుదుగా లభించే హరిహర పంచకం తెలుగులో
గోవిన్ద మాధవ ముకున్ద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే ||
దామోదరాచ్యుత జనార్దన వామదేవ త్యాజ్యా జటాధర పశుపతే ||
గంగాధరాన్ధకరిపో హర నీలకంఠ
త్రిపురారి కైలాసవాస ||
భుజగేంద్రశయన శంఖచక్ర గదాధారి కైటభరిపో ||
భుతేశ ఖణ్డపరశో మృడ చణ్డికేశ చంద్రచూడ గౌరీశ ||
విష్ణో నృసింహ మధుసూదన
ధరణీధర వనమాలి లక్ష్మీశ||
శ్రీ రామో దశకంఠమర్దన నీలవపుః మహాశూర దాయళో ||
నటరాజో చితినేత్రః భూతనాధ
శ్మశానవాసి బంధవిమోచన ||
గజచర్మాంబధరో భస్మాంగ మహా
తేజ నందివాహన||
పితాంబరో దేవకినందన వాసుదేవ గరుడవాహన ||
ఇతి హరిహర పంచకం కమలసూనకృతమ్.

విష్ణువు వేయి నామములు – Vishnu Veyi Namalu in Telugu
సూర్యమండల స్తోత్రం
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి అక్షరార్చన జేయసంకల్పముతో చిన్నప్రయత్నం.
కారాగారంలో పుట్టిన కన్నయ్య… యమున దాటి గోకులానికి! శ్రీకృష్ణ జననం వెనుక దివ్యగాథ
కృష్ణాష్టమి 2026… అర్ధరాత్రి అవతరించిన జగన్నాథుడు! శ్రీకృష్ణ జన్మ విశిష్టత ఏమిటి?
కృష్ణాష్టమి నాడు ఇంట్లో చిన్నికృష్ణుడి పాదాలు ఎందుకు వేస్తారు?
కృష్ణుడికి వెన్న అంటే ఎందుకంత ప్రీతి? బాలకృష్ణుని కథల్లోని అంతరార్థం