శార్వరీ ఉగాది శుభాకాంక్షలు.
Ugadi Subhakankshalu శార్వరీ ఉగాది శుభాకాంక్షలు.
అదిగదిగో వస్తున్నది
మంచు పూలలంకరిచిన కాలాన్ని తరిమివేయుచూ
సహజ లావణ్యానికి సరికొత్త వన్నెలద్దుతూ
వాసంత సమీరాల హాయిని తెస్తూ కోకిలమ్మ
శ్రావ్యసరాగాలు ఆలకింపజేయుచూ
యుగారంభపు గురుతుగావస్తున్నదదిగో
నిస్తేజ తరువులకు ఆమని సొగసులనద్దగ
తీపి, చేదుల జీవితసారాన్ని తెలియజేయగ
కాగల కార్యాలు విశదపరచగ,
మామిడి రుచులను ఆస్వాదింప చేయగ,
సీతారాముల కల్యాణానికి కోలాహలము సేయ
చైత్ర రథంపై వస్తున్నది నూతన తెలుగు శార్వరీయుగాది !!
“మన భారతీయత” కుటుంబ సభ్యులందరికీ
శార్వరీ ఉగాది శుభాకాంక్షలు.
గౌరావఝ్ఝల శాస్త్రి 9348662360

కారాగారంలో పుట్టిన కన్నయ్య… యమున దాటి గోకులానికి! శ్రీకృష్ణ జననం వెనుక దివ్యగాథ
కృష్ణాష్టమి 2026… అర్ధరాత్రి అవతరించిన జగన్నాథుడు! శ్రీకృష్ణ జన్మ విశిష్టత ఏమిటి?
కృష్ణాష్టమి నాడు ఇంట్లో చిన్నికృష్ణుడి పాదాలు ఎందుకు వేస్తారు?
కృష్ణుడికి వెన్న అంటే ఎందుకంత ప్రీతి? బాలకృష్ణుని కథల్లోని అంతరార్థం
కృష్ణుడి వేణుగానం… భక్తులను అంతగా ఆకట్టుకోవడం వెనుక భావమేమిటి?
శ్రీకృష్ణుడు మనకు నేర్పే జీవన పాఠాలు… గీతలోనే కాదు, ఆయన జీవితమంతా సందేశమే!