ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥…
Ugadi Subhakankshalu శార్వరీ ఉగాది శుభాకాంక్షలు. అదిగదిగో వస్తున్నది మంచు పూలలంకరిచిన కాలాన్ని తరిమివేయుచూ సహజ లావణ్యానికి సరికొత్త వన్నెలద్దుతూ వాసంత సమీరాల హాయిని తెస్తూ కోకిలమ్మ…