మన భారతీయత

మన భారతీయత, మన సంస్కృతి, మన సంప్రదాయాలు

ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥…

2 years ago

Sri Lakshmi Ashtottara Shatanamavali Telugu శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం పరమాత్మికాయై నమఃఓం వాచే నమఃఓం పద్మాలయాయై…

2 years ago

Aura Sheath and it’s 7 layers ఆరా షీత్ – దాని 7 పొరలు – విశ్లేషణ

ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ(Aura Sheath and it's 7 layers)✒️ భట్టాచార్య మానవ శరీరం చుట్టూ ఉండే జీవ-విద్యుదయస్కాంత క్షేత్రమే…

2 years ago

షడ్రసముల వివరణ

షడ్రసముల గురించి వివరణ షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై ఉన్నవి . ఇప్పుడు మీకు ఒక్కోరసము…

2 years ago

Best Ayurveda books in telugu ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు

ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు - ఆయుర్వేద ప్రశస్తి . - 1986 .ఆంగ్ల - ఆంధ్ర వైద్య నిఘంటువు -…

2 years ago

మన సనాతన హిందూ ధర్మం – మత్యయంత్రం తెలుగులో

 *యంత్రము, మంత్రము, తంత్రము.*  హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని స‌ర్వ‌శ‌క్తులు ఆదిశ‌క్తి నుండి ఉద్భ‌వించాయి. ఈ విశ్వ‌ మాతకు…

2 years ago

Proven methods of Indian Habits భారతీయ ఆచారాలు- ఆధారాలు

🙏పాత అలవాట్లు 👇ఒకప్పుడు మూఢనమ్మకము, శాస్త్రీయం కాదు అనే, అనేక అంశాలు సైంటిఫిక్ గా నిరూపించబడ్డాయి. ఉదాః కి దక్షిణము వైపు చూస్తూ పడుకోరాదు. అది యమ…

2 years ago

About Bhagavan Srikrishna

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)3. మాసం : శ్రావణం4. తిథి:…

2 years ago

ప్రభుత్వాధికారం భోగంకాదు, బాధ్యత! రామాయణ కాలం నాటి మంచి కథ

రామాయణం ఉత్తరకాండలోని చిత్రమైన ఉదంతం ఇది. రామరాజ్యంలో ఒక శునకం తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి నేరుగా రాముడి కొలువుకు వెళ్ళింది. గుమ్మం దగ్గర లక్ష్మణుడు…

3 years ago

ప్రాణాయామ ప్రకరణము

(1 వ అభ్యాసము) పద్మాసనములో కూర్చొనుము. కండ్లు మూయుము. రెండు కనుబొమల (త్రికుటి) మధ్య ధారణ చేయుము. కుడి ముక్కును కుడిబొటనవ్రేలితో మూయుము. నీకు సులభముగను శ్రమ…

3 years ago