Best Ayurveda books in telugu ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు

ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు –

  • ఆయుర్వేద ప్రశస్తి . – 1986 .
  • ఆంగ్ల – ఆంధ్ర వైద్య నిఘంటువు – 1965 .
  • లివర్ మరియు స్ప్లీన్ వ్యాధులు – 1941 .
  • అగస్త్యప్రోక్త వైద్య శాస్త్రం .
  • శల్యతంత్రము .
  • కౌమారభృత్య తంత్రము – 1960 .
  • చరక సంహిత – ఇంద్రియ స్థానం – 1930 .
  • పరిశోధిత ఆయుర్వేద ఔషధ యోగావళి .
  • పులిప్పాణి వైద్య శాస్త్రం.
  • త్రిదోష విఙ్ఞానం .
  • చికిత్సాసార తంత్రము .
  • గ్రామవైద్య పరీక్షా సంగ్రహం .
  • సిద్ధమూలికా రహస్యం .
  • సనారీ విశ్వేశ్వర సంవాదం .
  • రోగవిజ్ఞానం – వికృతి విఙ్ఞానం .
  • వైద్యుడు లేనిచోట .
  • తంత్రకల్ప తరువు .
  • భారతీయ వైద్య విఙ్ఞానం .
  • శార్గధర సంహిత .
  • అష్టాంగ సంగ్రహం.
  • ఇంగ్లిష్ – తెలుగు వైద్య నిఘంటువు .
  • హరమేఖలా .
  • అష్టాంగ సంగ్రహం -సూత్రస్థానం .
  • గిరిజన వైద్యమృతం .
  • పుష్పాయుర్వేదం .
  • అనుపాన పథ్య మంజరి .
  • ఆయుర్వేద ఇతిహాసము .
  • ఆంధ్ర భైష్యజ రత్నావళి.
  • వస్తుగుణ దీపము .
  • ఔషధ శబ్దములు .
  • మాధవనిదానము .
  • బసవరాజీయము .
  • శుశ్రుత సంహిత .
  • వైద్య చింతామణి – 1 .
  • వైద్య చింతామణి – 2 .
  • వస్తుగుణ దీపిక .
  • వస్తుగుణ ప్రకాశిక .
  • అష్టాంగ హృదయం – చికిత్స – కల్ప స్థానాలు .
  • యోగ రత్నాకరం – 1 .
  • యోగ రత్నాకరం – 2 .
  • వైద్యయోగ రత్నావళి .
  • అష్టాంగ హృదయం – సూత్ర స్థానం .
  • చరకస్థాన షట్కమ్ .
  • చరక సంహిత .
  • ఆయుర్వేదాంగ శరీర సంగ్రహము.
  • శరీర సంగ్రహము .
  • వ్యాసప్రోక్త వైద్య శాస్త్రము .
  • రసరత్న సముచ్చయం .
  • వైద్య విఙ్ఞానం .
  • అష్టాంగ సంగ్రహం – సూత్ర స్థానం .
  • క్రిమిదోషాలు – 1 .
  • క్రిమిదోషాలు – 2 .
  • అగధ తంత్రము .
  • రస తంత్రము .
  • పశు విజ్ఞాన శాస్త్రం .
  • రస ప్రయోగ రత్నాకరం.
  • వైదిక చికిత్స పద్దతి.
  • ఔషధ కాండ – 1 .
  • ఔషధ కాండ – 2 .
  • సిద్ధమూలికా చికిత్స రత్నాకరం .
  • తంత్రం – వైద్యం .
  • అనుభవ బాలవైద్య శిక్ష .
  • గోసాయి చిట్కాలు .
  • లోలంబ రాజీయం .
  • వైద్య రహస్య చింతామణి – 1 .
  • వైద్య రహస్య చింతామణి – 2 .
  • సహదేవ పశువైద్య శాస్త్రం .
  • ధన్వంతరి వైద్య చికిత్స సారం .
  • వైద్యక శారీర శబ్దకోశం .
  • శుశ్రుత సంహిత – చికిత్స స్థానం .
  • రోగ విఙ్ఞాన శాస్త్రం .
  • సతిపతి రహస్యములు .
  • వాత్సాయన కామసూత్రాలు .
  • వైద్యక ప్రయోగ విఙ్ఞానం .
  • ఆయుర్వేద శిక్ష .
  • ప్రకృతి చికిత్సర్ణవం .
  • ప్రకృతి చికిత్సాలయం .
  • ఎనిమా పద్దతి.
  • ఔషధ కాండ – 3 .
  • ఆహార చికిత్స శాస్త్రం .
  • అశ్వక వైద్య శాస్త్రం .
  • ఆయుర్వేద సింధు .
  • ఏకమూలికా ప్రయోగ రత్నావళి .
  • అర్కప్రకాశిక .
  • నేత్ర సర్వస్వం .
  • ద్రవ్యగుణ మౌలిక సిద్ధాంతం .
  • త్రిధాతు సర్వస్వం .
  • ఆరోగ్య తత్వం .
  • ఆయుర్వేద ఔషధ రత్నాకరం .
  • సిద్ధ యోగ సంగ్రహం .
  • సిద్దనాగార్జున తంత్రం .
  • శతరోగ నివారిణి.
  • ప్రసూతి స్త్రీ విజ్ఞాన శాస్త్రం .
  • ఆయుర్వేద యోగ సింధు .
  • భిషక్సు థార్ణవం .
  • రస నిఘంటువు.
  • రసోపనిషత్తు.
  • దత్తాత్రేయ తంత్రం .
  • రస కౌముది.
  • రాజవల్లభ నిఘంటువు.
  • కాసీసం – వైద్య యోగాలు .
  • నారీకేళ సంగ్రహం .
  • భల్లాతకామృతం .
  • రసహృదయ తంత్రం .
  • త్రిదోష విఙ్ఞాన శాస్త్రం .
  • రసవాద సర్వస్వము .
  • సిద్ధసార నిఘంటువు.
  • వైద్యమృతం అను కాలజ్ఞానం .
  • కరదీపిక .
  • రసౌషధ విఙ్ఞానం – 1 , 2 , 3 , 4 భాగాలు .
  • రాజ మార్తాండం .
  • ఔషధ విఙ్ఞానం .
  • ఆరోగ్య విజ్ఞానం .
  • విష విజ్ఞానం .
  • రోగకాండ – దేహస్థితి .
  • ధన్వంతరి నిఘంటువు .
  • ఆయుర్వేద వైద్య చికిత్సలు .
  • పరీక్షా కాండ .
  • సర్వరోగ సూక్ష్మ వైద్యం .
  • 4 రకాల వైద్య విధానాలు .
  • 5 వైద్య విధానాలు .
  • దీర్ఘ జీవిత విజ్ఞానం .
  • ఆధునిక చికిత్స – 1 , 2 భాగాలు .
  • ధన్వంతరి .
  • వశిష్ఠప్రోక్త వైద్య శాస్త్రము .
  • ఖనిజ భస్మరాజము .
  • భస్మప్రదీపిక – 1 , 2 భాగములు .
  • చికిత్సా రత్నము .
  • అనుభవ అగస్త్య వనమూలికా మర్మశాస్త్రము.
  • అనుభవ గృహవైద్య దీపిక .
  • బైరాగి చిట్కాలు .
  • అనుభవ చికిత్సా దర్పణం.
  • ధన్వంతరి – 2 వ భాగం .
  • గోసాయి చిట్కాలు .
  • రస ప్రదీపిక .
  • అనుభవ వైద్య బాలశిక్ష .
  • శరభోజి వైద్య యోగాలు .
  • వైద్య వల్లభం .
  • గృహవైద్య చికిత్సా సారం – 1 , 2 భాగాలు .
  • అష్టాంగ సంగ్రహ వాఖ్యానం .
  • త్రిదోష తత్వము.
  • నాడీవిజ్ఞాన సర్వస్వము .
  • గృహవైద్యం – 1 , 2 , 3 భాగాలు .
Share

Recent Posts

ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయంధ్యానంనమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।రావణం…

2 years ago

Sri Lakshmi Ashtottara Shatanamavali Telugu శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై నమఃఓం విభూత్యై నమఃఓం సురభ్యై నమఃఓం…

2 years ago

Aura Sheath and it’s 7 layers ఆరా షీత్ – దాని 7 పొరలు – విశ్లేషణ

ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ(Aura Sheath and it's 7 layers)✒️ భట్టాచార్య మానవ…

2 years ago

షడ్రసముల వివరణ

షడ్రసముల గురించి వివరణ షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై…

2 years ago

మన సనాతన హిందూ ధర్మం – మత్యయంత్రం తెలుగులో

 *యంత్రము, మంత్రము, తంత్రము.*  హిందూధర్మం ఒక గొప్ప విశిష్టమైన మతం. ఈ ధర్మనుసారం, లోకంలోని స‌ర్వ‌శ‌క్తులు ఆదిశ‌క్తి…

2 years ago

Proven methods of Indian Habits భారతీయ ఆచారాలు- ఆధారాలు

🙏పాత అలవాట్లు 👇ఒకప్పుడు మూఢనమ్మకము, శాస్త్రీయం కాదు అనే, అనేక అంశాలు సైంటిఫిక్ గా నిరూపించబడ్డాయి. ఉదాః కి దక్షిణము…

2 years ago